తెలుగు వార్తలు » Lockdown 4.0 Guidelines State-wise
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా మే 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. లాక్‌డౌన్-4లో భారీ సడలింపులు ఇస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల ఎక్కడ ఉండాలి అనే నిర్ణయం రాష్ట్ర ప్ర�