తెలుగు వార్తలు » Lockdown 4.0 Guidelines
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఎంతవరకు సఫలమయ్యిందన్న సంగతి అటుంచితే.. మూడోదశ లాక్ డౌన్‌లో మాత్రం సుమారుగా 50,664 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రెండోదశ లాక్ డౌన్ ముగిసే సమయానికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 40, 263గా ఉండగా… లాక్ డౌన్ 3.0 ముగిసే నాటికి అది కాస్తా 90, 92
దేశంలో కరోనా వైరస్ తీవ్రత విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్‌ను ఈ నెలాఖరు దాకా పొడిగించింది. దీనితో పాటుగా ప్రజలకు వెసులుబాటు కల్పించేలా పలు సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో క్రీడాకారులకు భారీ ఊరట లభించింది. రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు.. ఇకపై చక్కగా మ�
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా మే 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. లాక్‌డౌన్-4లో భారీ సడలింపులు ఇస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల ఎక్కడ ఉండాలి అనే నిర్ణయం రాష్ట్ర ప్ర�
పలు రాష్ట్రాలలోని 30 నగరాలలోనే 80 శాతం కోవిడ్ 19 కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
రేపటి నుంచి లాక్‌డౌన్ 4.0 ఉంటుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుంది.? నిబంధనలు ఏంటి.? ఎలాంటి మినహాయింపులు ఉంటాయి.? అనే వివరాలకు సంబంధించి ప్రకటన ఇవాళ వెలువడుతుంది.