తెలుగు వార్తలు » Lockdown 4.0 extends two more weeks
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7964 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే అదనంగా దాదాపు 500 కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. దీంతో దేశంలో..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొన్ని మినహాయింపులు ఇస్తూ..