తెలుగు వార్తలు » Lockdown 3.0
మందుబాబులకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. మద్యం ధరలను 25శాతం పెంచుతున్నట్లు జగన్ సర్కార్ ఆదివారం ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇంటర్ విద్యార్హత తప్పనిసరి చేస్తూ కీలక ప్రకటన చేసింది. దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతగా ఉండగా.. దీన్ని ప్రభుత్వం మార్చనుంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడించనుంది. దీనితో పాటు ఈ విద్యా సంవత్సరం ఎకాడమిక్ క్యాలెండర్�
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్ డౌన్‌ను విధించింది. ఈ నెల 3వ తేదీతో రెండోదశ లాక్ డౌన్ ముగిస్తుండగా.. మే 4 నుంచి మే 17 వరకు లాక్ డౌన్ 3.0 అమలులోకి రానుంది. అయితే ఈ మూడోదశ లాక్ డౌన్‌లో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్