తెలుగు వార్తలు » Lockdown 2.0 relaxation Telangana
ఈ ఆదివారంతో లాక్‌డౌన్ 2.O ముగియనున్న వేళ.. కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భవన నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.