తెలుగు వార్తలు » lock-down yielding good results
దేశంలో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు హోం శాఖ ప్రకటించింది. దేశంలోని తాజా పరిస్థితిని సమీక్షించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.