తెలుగు వార్తలు » lock-down situation discussed in cabinet
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.