తెలుగు వార్తలు » lock-down rules for ramzan prayers
రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు (నమాజ్‌లు) వద్దని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలంటే రంజాన్ ప్రార్థనల్లోను సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించింది.