తెలుగు వార్తలు » Lock Down Rules
కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను మనం సీరియస్‌గా తీసుకోలేదు.. ఆశీర్వాద్ ఆటాఅనో... ఆగర్‌బత్తీలనో... కరివేపాకనకో బయటకు ఇష్టారాజ్యంగా తిరిగాం! అప్పటికీ ప్రభుత్వాలు గట్టిగానే చెప్పిచూశాయి..!