తెలుగు వార్తలు » lock-down relaxation possible
కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగించాలా లేక ఎత్తివేయాలా లేక పాక్షికంగా ఎత్తివేయాలా అనే అంశం మీద శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత కీలకమైన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్న తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంతో ద్విముఖ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది.