తెలుగు వార్తలు » Lock-down relaxation decision by Phalaniswamy
ఎట్టకేలకు తమిళనాడు లాక్ డౌన్ ఆంక్షల సడలింపు పర్వం మొదలైంది. కరోనా వైరస్‌తో విలవిలలాడిన తమిళనాడులో మెల్లిగా నార్మల్ లైఫ్ ప్రారంభం కానుంది. పాఠశాలలు, సినిమా థియేటర్లను తిరిగి తెరిచేందుకు ఫళనిస్వామి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.