తెలుగు వార్తలు » lock down relax to some districts
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తోంది. భారత్‌లోనూ కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది.