తెలుగు వార్తలు » lock down problems increasing
లాక్ డౌన్‌తో పెరిగిపోతున్న సమస్యలను తగ్గించేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిత్యావసర వస్తువుల కోసం పెద్ద ఎత్తున బయటికి వస్తూ మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నప్రజలకు ఊరటనిచ్చేందుకు ముఖ్యమంత్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.