తెలుగు వార్తలు » lock down may be extended
దేశంలో అమలవుతున్న లాక్ డౌన్‌నై తనదైన శైలిలో స్పందించారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే ప్రధాన మంత్రి మోదీపై విమర్శలు చేశారు. అయితే.. కరోనా వైరస్ నియంత్రణలో నరేంద్ర మోదీ ఏం చేయాలేదో ప్రశాంత్ కిశోర్ వివరించారు. అందుకే తాను మోదీ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నానని చెబుతున్నారాయన.