తెలుగు వార్తలు » lock-down issues discussed
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను కరోనా ప్రభావంతోను, లాక్ డౌన్ వల్లను ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.