తెలుగు వార్తలు » lock-down implementation embarrassing MLA
తెలంగాణ పోలీసు అధికారులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ పేరిట టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా ఇద్దరు అధికారులు ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ వారిని తీరు మార్చుకోవాలని, లేకపోతే తగిన చర్యలు తప్పవని బెదిరించారు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. లాక్ డౌన్