తెలుగు వార్తలు » lock down implementation
కరోనా వైరస్ ప్రజలను అప్రమత్తం చేస్తుందో లేదో కానీ.. జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. దాంతో కొందరు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే.. మరికొందరు.. మూఢనమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలో సరిగ్గా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.