తెలుగు వార్తలు » lock-down impact with more powers
లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు చేస్తూ రోడ్ల మీదికి వస్తున్న ప్రజలను నియంత్రించేందుకు బెజవాడ పోలీసులు ఎన్డిఆర్ఎఫ్ ను ఆశ్రయించారు. అనవసరమైన కారణాలను చూపిస్తూ రోడ్ల మీదికి వస్తున్న వారిపట్ల ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.