తెలుగు వార్తలు » lock-down extension is possible
దేశంలో లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుంది? ఎప్పట్నించి నార్మల్ జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం? ఇవిప్పుడు దేశంలో ప్రతీ ఒక్కరిని తొలుస్తున్న లక్ష డాలర్ల ప్రశ్నలు. కేంద్రం చెప్పినట్లు మే నెల మూడో తేదీన లాక్ డౌన్ ముగుస్తుందా ? లే తెలంగాణ నిర్దేశించుకున్నట్లుగా మే 7వ తేదీన లాక్ డౌన్ ముగుస్తుందా? ఇవి అంతుచిక్కని ప్రశ్నలుగా మార�
లాక్ డౌన్ ముగింపు తేదీలకు అనుగుణంగా విమాన ప్రయాణ టిక్కెట్లను జారీ చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న ఎయిర్ లైన్స్ సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. టిక్కెట్లను ఎప్పుడు జారీ చేయాలో కేంద్రం నిర్ణయించి...