తెలుగు వార్తలు » lock-down extension is not solution
ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే యోచనేదీ లేదని స్పష్టం చేసింది అక్కడి ప్రభుత్వం. దేశంలో కరోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగిస్తారన్న వార్తలు రెండ్రోజులుగా హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో..