తెలుగు వార్తలు » lock-down extended to may third
దేశంలో మరికొంత కాలం లాక్ డౌన్ పకడ్బందీగా కొనసాగితేనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించగలమని కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లలో పక్కాగా లాక్ డౌన్ అమలు కావాలనేది ప్రభుత్వాల యోచన. అయితే...