తెలుగు వార్తలు » lock down extended till june end
దేశవ్యాప్తంగా మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొడిగింపు తథ్యమే అనుకున్నా ఏకంగా నెల రోజుల పాటు లాక్ డౌన్‌ను పొడిగించడం సంచలనంగా మారింది.