తెలుగు వార్తలు » lock-down exit plan preparation
దేశంలో కరోనా వైరస్ విలయతాండం పీక్ లెవల్‌కు చేరిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, అధికార యంత్రాంగంతో తరచూ భేటీ అవుతున్న ప్రధాని, తాజాగా లాక్ డౌన్ పీరియడ్ ముగింపు దగ్గరవుతున్న తరుణంలో అఖిలపక్షంతో భేటీ కావాలని నిర్ణయించారు.