తెలుగు వార్తలు » lock-down effected labor drastically
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్‌పై చంద్రబాబు స్పందించారు.