తెలుగు వార్తలు » lock-down effect on MLC by-poll
కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే మిగిలింది. గెలుపు లాంఛనమే అనుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దాంతో టీఆర్ఎస్ వర్గాల్లో కొంత నిరాశ వ్యక్తమవుతోంది.