తెలుగు వార్తలు » lock-down effect commonman life
చంద్రబాబు రూటు మార్చారు. తాను వ్యతిరేకించిన వ్యవస్థకే ఇపుడు పనులు అప్పగించాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు.. మరి ఇంతకూ ఆయన పని చెప్పాలంటున్న వ్యవస్థ ఏంటి?