తెలుగు వార్తలు » Lock Down Cutting Salaries
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, ఇతరుల వేతనాల్లో కోత పెట్టిన మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించింది