తెలుగు వార్తలు » lock-down continue in the country
దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇంకాస్త కఠినంగా కొనసాగిస్తాం. సొంత విమానాలున్న వారికే ప్రయాణాలకు అనుమతించడం లేదు... ఇక రైళ్ళు, బస్సుల సంగతేంటి..? ఇదేదో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన కాదు... ఆయన కంటే ముందే...