తెలుగు వార్తలు » lock-down conditions tighten further
ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ పీరియడ్‌లో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రజలపై కఠినంగా వుండాలని పోలీసులను ఆదేశించింది.