తెలుగు వార్తలు » lock down april 14
ఈ నెల 14 తో లాక్ డౌన్ కాల పరిమితి ముగుస్తోంది. దీంతో.. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం.. దేశంలో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రభుత్వం అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.