తెలుగు వార్తలు » lock down across the country
దేశమంతటా 21 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో వుండగా ఎందుకు రోడ్డుపైకి వచ్చారని అడిగిన పాపానికి ఓ పోలీసును కొందరు చితకబాదిన ఉదంతం రంగారెడ్డి జిల్లాలో జరిగింది.