తెలుగు వార్తలు » lock down across the city
హైదరాబాద్ నగరం ప్రమాదపుటంచుల్లోకి చేరుతోంది. క్రమంగా కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశ దిశగా పయనిస్తోంది. దీన్ని రెండో దశలోనే అరికట్టకపోతే పరిస్థితి చేజారిపోయే సంకేతాలున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం.