తెలుగు వార్తలు » lock down across country
యావత్ ప్రపంచం కరోనా వైరస్ నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు తాపత్రయపడుతుంటే... ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కరోనా కాదు.. ఆర్థిక పరిస్థితి సంగతి చూడండి అంటున్నారు.