తెలుగు వార్తలు » location settings
లడాఖ్‌లోని లేహ్ ప్రాంతం చైనాలో ఉన్నట్లు చూపిస్తున్న ట్విట్టర్ సెట్టింగ్స్‌పై ఆ సంస్థ ఇచ్చిన క్లారిటీ పట్ల ఎంపీల ప్యానల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ఇచ్చిన వివరణపై...