తెలుగు వార్తలు » Location of Vikram lander found
చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్‌ని భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. చంద్రుడిపైకి పంపింది. మొదటి విడత సక్సెస్ అయినా.. ఆ తరువాత దాని జాడ కనిపించకుండా పోయింది. విక్రమ్ కోసం.. నాసా కూడా వెళ్లి చేతులెత్తేసింది. ఆ తరువాత.. విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టేందుకు నాసా.. ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్‌ను రంగంలోకి దింపింది. స�