తెలుగు వార్తలు » Location History
కొత్తగా గూగుల్ ఉపయోగించే వారికి గుడ్‌న్యూస్ చెప్పింది ఆ సంస్థ. ఇకపై వారి లొకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్ కాబోతుంది. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూగుల్ నుంచి ఏదైనా ప్ర�