తెలుగు వార్తలు » location found
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం.. కచ్చులూరు వద్ద బోటు బోల్తా పడి.. 37 మంది గల్లంతైన విషయం తెలిసిందే. వీరిని కాపాడేందుకు.. నిన్నటి నుంచి రెస్య్కూ సిబ్బంది రంగంలోకి దిగింది. కాగా.. కచ్చులూరు వద్ద గల్లంతైన బోటు లోకేషన్‌ను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. అధునాతనమైన పరికరమైన సైడ్ స్కాన్ సోనార్ పరికరంతో.. ఎంత లోతుల