తెలుగు వార్తలు » Location
కరోనా రాకాసిని అదుపు చేయడంలో ఇతర దేశాలకన్నా మన దేశమే చాలా బెటరని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. బహుశా ప్రపంచంలో మరే దేశం కూడా ఇంతగా కృషి చేయలేదన్నారు. ఇండియా బెస్ట్ అనడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాధికి సంబంధించి ప్రతి అంశాన్నీ ఉన్నత స్థాయిలో సమీక్షించామని, ప్రధాని మోదీ నిపుణులందరి సల�