తెలుగు వార్తలు » Located
తమిళనాడులో గూగుల్ మ్యాప్ పండంటి కాపురంలో నిప్పులు పోసింది. వెళ్లని ప్రాంతానికి వెళ్లావంటూ.. భర్తను ఇంటి నుంచి గెంటేసేంత పని చేసింది. దీంతో చేసేదీ లేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్స్ యాప్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను వెళ్లని ప్రదేశాలకు వెళ్లినట్లు చూపించింద�