తెలుగు వార్తలు » locals surprised
చుట్టుపక్కల పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలతో.. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఓ సరస్సు ఉన్నట్టుండి గులాబీ రంగులోకి మారిపోయింది. చెరువులో ఉన్న నీళ్లన్ని ఎరుపు గులాబీ వర్ణంలోకి మారిపోయాయి. పర్యాటకులతో పాటు శాస్త్రవేత్తలు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.