తెలుగు వార్తలు » Locals Struggle To Rescue a boy
కుక్కల దాడులు తరచూ మనం వింటూనే ఉంటాం. ఐతే ఎవరైనా దాన్ని బెదిరిస్తేనో..కర్ర చూపిస్తేనో అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కానీ పంజాబ్ జలంధర్‌లో దారుణం జరిగింది. బెదిరించడం కాదు..కర్రలతో చితకబాదినా కదల్లేదు. ఓ బాలుడి పిక్కను పట్టుకున్న శునకం స్థానికులు ఎంత కొట్టినా వదిలిపెట్టలేదు. 15 ఏళ్ల లక్ష్ ఉప్పల్ అనే బాలుడు స్కూల్ నుంచి