తెలుగు వార్తలు » locals providing accommodation for pilgrims
కరోనా ప్రభావం, లాక్ డౌన్ ఎఫెక్టు వెరసి దేశం నలుమూలలా ప్రజలు పడుతున్న ఇబ్బందాులు అన్ని ఇన్ని కావు. కరోనా ప్రభావాన్ని అంఛనా వేయకపోవడమో లేక లాక్ డౌన్ పరిణామాలను ఊహించకపోవడమో కానీ పలు రాష్ట్రాలలో తెలుగు వాళ్ళ వేల సంఖ్యలో చిక్కుకుపోయారు.