తెలుగు వార్తలు » Locals performs puja
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. ఇప్పటికే కాళేళ్వరం జలాలు మధ్య మానేరు.లోయర్ మానేరు ప్రాజెక్టులకు చేరగా ఇప్పడు శ్రీరాంసాగర్‌కు చేరుకోవడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజేశ్వరావుపేట పంప్‌హౌస్ నుంచి రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడంతో ఎస్‌ఆర్ఎస్‌పీకి నీరు