తెలుగు వార్తలు » Locals in Wuhan
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి.. చైనాలోని వూహాన్ పట్టణంలో పురుడు పోసుకుందన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు ఆ పట్టణంలో కరోనా మహమ్మారి లేదు. కానీ ప్రపంచ దేశాలన్నీ ఇంకా కరోనాతో అతలాకుతలమవుతున్నాయి. అయితే చైనాలో కరోనా వైరస్ కట్టడి చేశామని.. ఇక్కడ కేవలం మూడు వేల మూడు వందల మంది చనిపోయారని చైన