తెలుగు వార్తలు » Locals in panic
ఇటీవల పెద్ద పులులు వనాలను విడిచిపెట్టి జన జీవనంలోకి వచ్చి ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. మనుషులపై దాడి చేసి ప్రాణాలను హరిస్తున్నాయి. అటవీ అధికారుల తప్పిదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.