తెలుగు వార్తలు » locals hits
రోజురోజుకు చైన్ స్నాచర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మెడలోనుంచి గొలుసులను బలవంతంగా లాక్కెళ్లిపోతున్న సందర్భాల్లో బాధిత మహిళలు తీవ్రంగా గాయపడి ప్రాణాలు సైతం పోగొట్టుకోవాల్సి వస్తోంది. చెన్నైలో ఇలాంటి దొంగలకు బాగా బుద్ది చెప్పారు. జల్సాలకు మరిగి దొంగతనాలక�