తెలుగు వార్తలు » Locals Demand For Zero FIR Over Priyanka Reddy Murder Case
హైదరాబాద్ శివార్లలో డాక్టర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన అత్యాచారం ఘటన యావత్తు భారతదేశాన్ని కుదిపేసిందని చెప్పాలి. సినీ ప్రముఖుల దగ్గర నుంచి యువత వరకు అందరూ కూడా నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇకపై ఇలాంటి కేసుల దర్యాప్తులో ఓ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.