తెలుగు వార్తలు » Local TRS leader Srinivas Goud
తెలంగాణ ఆర్థిక మంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అయ్యప్ప పూజ నిర్వహించారు. ఈ పూజకు మంత్రి హరీశ్ రావుని ఆహ్వానిస్తూ.. ఆ కాలనీ అంతా ఫ్లెక్స�