తెలుగు వార్తలు » Local trains cancel
హైదరాబాద్ నగరంలో తిరిగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 12న రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. బేగంపేట- సనత్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య చేపడుతున్న వంతెన పనుల కారణంగా వీటిని రద్దు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఫలక్‌నుమా-లింగంపల్లి (47149), లింగంపల్లి-ఫలక్‌నుమా (47173), లింగంపల్లి-ఫలక్‌నుమా (47171), ఫలక్‌నుమా-లింగంపల్�