తెలుగు వార్తలు » local train theft
సాధారణంగా పర్సు పోతే.. మళ్లీ అది దొరకదని ఆశలు వదులు కోవల్సిందే. కానీ.. 14 ఏళ్ల తర్వాత పర్సు దొరకడమంటే మాటలా! వివరాల్లోకి వెళ్తే.. 2006లో ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న హేమంత్ పదాల్కర్ అనే వ్యక్తి తన పర్సు..